ఆ ఒక్క సిక్సర్‌తో వరల్డ్ కప్ గెలవలేదు!
న్యూఢిల్లీ: భారత జట్టు రెండో సారి వన్డే ప్రపంచకప్ సాధించిన రోజు 2011, ఏప్రిల్ 2 గురించి తలచుకోగానే కెప్టెన్ ధోని అద్భుతమైన సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించిన క్షణం అభిమానుల మనసుల్లో మెదులుతుంది. ఆ షాట్ అందరి హృదయాల్లోనూ అలా ముద్రించుకుపోయింది. అయితే శ్రీలంకపై నాటి ఫైనల్ విజయంలో అందరూ విస్మరించే అం…